తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతనగర్ మండలం గరీబపేట గ్రామంలో భారీ చోరీ 3,50,000/- నగదు ఆరున్నర తులాల బంగారం అపహరణ కట్టబోయిన లింగమల్లు అనే మేస్త్రి ఇంట్లో ఈరోజు ఉదయం చోరీ జరిగినట్టు సమాచారం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలన చేస్తున్న రెండో పట్టణ ఇన్స్పెక్టర్ టి. రమేష్ కుమార్ మరియు క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్
Admin
తెలుగు వెలుగు టీవీ