తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలంలో రేపు జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఐపిఎస్ కి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించిన డిసిపి శివధర్ రెడ్డి ఐపిఎస్.
Admin
తెలుగు వెలుగు టీవీ