తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీఎం రేవంత్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తుమ్మల. నూతన సంవత్సరంలో రైతులకు మహర్దశ పట్టేలా ప్రజా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించిన మంత్రి తుమ్మల.
Admin
తెలుగు వెలుగు టీవీ