Tuesday, 28 July 2026 03:19:23 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కాపు సీతాలక్ష్మిని సన్మానించిన కేటీఆర్

Date : 31 January 2025 06:01 PM Views : 1288

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జనవరి 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఐదు సంవత్సరములు పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులో సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఆర్ఎస్ పార్టీ రథసారథి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రానున్నాయని పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన కేటీఆర్ ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు పెట్టి అధికారాలను కైవసం చేసుకున్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అవిశ్వాసం పెట్టినప్పటికీ మరలా గెలుపొంది తన సత్తా చాటుకున్నారని అటువంటి నాయకురాలు బిఆర్ఎస్ పార్టీకి ఎంతైనా అవసరం ఉన్నదని వారికి ముందు రోజులలో మంచి భవిష్యత్తు ఉన్నదని వారు అన్నారు.

ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిని శాలువాతో మెమొండతో సన్మానించిన బిఆర్ఎస్ రథసారథి కేటీఆర్. అనంతరం కాపు సీతాలక్ష్మి కాపు కృష్ణ కుమారుడు జినీత్ ఈశ్వరీల వివాహానికి రాలేకపోయినందున వారి ఇరువురి దంపతులను ఆశీర్వదించి సన్మానం చేసిన కేటీఆర్. ఈ సందర్భంగా అత్తా కోడల్ని శాలువాతో సన్మానించి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన కేటీఆర్. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ ఐదు సంవత్సరములు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పార్టీ అండదండలతో ముందుకు కొనసాగామని బిఆర్ఎస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమైందని వందల కోట్ల రూపాయలతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో కొత్తగూడెంను అభివృద్ధి చేశామని ఐదు సంవత్సరాలు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ చైర్పర్సన్ బిఆర్ఎస్ నాయకురాలు కాపు సీతాలక్ష్మి. ఈ కార్యక్రమంలో కాపు సీతాలక్ష్మి కుటుంబ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :