తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ట్లో సెప్టెంబర్ 28వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి జి. భానుమతి మంగళవారం తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకుని కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ