తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యానగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రసాద్ శాంతి శ్రీ, పాల్వంచ మండలంలో4, చుంచుపల్లి మండలంలో 1 పంచాయతీ సర్పంచ్ లుగా సిపిఐ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైనారు. సిపిఐ కార్యకర్తలు సంబరాలు
Admin
తెలుగు వెలుగు టీవీ