తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కారేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భాగ్యనగర్ తండా ఆంజనేయ స్వామి గుడి వద్ద రెండు బైక్లు ఢీకొన్నాయి. స్థానికుల వివరాలు.. ఈ ప్రమాదంలో ఓ బైక్పై ప్రయాణిస్తున్న సోలార్ ఇంజనీరు అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు చెప్పారు. అలియా తండా వాసి డీజే రాజు పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో బైక్ పై ఉన్న దంపతులు గుట్ట పక్క తాండ వాసులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ