తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నూతనంగా ఆర్టిఐ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఆర్టిఐ పీవీ శ్రీనివాసరావు ను సింగరేణి గెస్ట్ హౌస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
Admin
తెలుగు వెలుగు టీవీ