తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అమలు చేయనున్న "పోలీస్ అక్క" కార్యక్రమంపై మహిళా పోలీసులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. విద్యాసంస్థల్లో బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్ నిరోధం, బుల్లీయింగ్, ఈవ్ టీజింగ్, స్టాకింగ్, తదితర అంశాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ