తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వాపురం : ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న 12 బియ్యం లారీలను అశ్వారావుపేట ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వీటిలో 8 లారీలకు క్లియరెన్స్ ఉండటంతో విడుదల చేశారు. మరో నాలుగు లారీలు వివరాలను అదనపు ఎస్పీ ప్రభాకర్ విచారిస్తున్నారు. ఆయన వెంట సీఐ వసంత్ కుమార్, ఎస్ఐలు క్రిష్ణ, జంగయ్య, భాస్కర్ ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ