తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచలో ప్రేమను తిరస్కరించిన యువతిపై మనస్తాపంతో పి. ప్రవీణ్ (24) అనే యువకుడు సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్లుగా ప్రేమిస్తున్న యువతి తన ప్రేమను సున్నితంగా తిరస్కరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై, అన్నపానీయాలు మానేసి, పని చేస్తున్న దుకాణంలోనే కడ్డీకి ఉరేసుకున్నాడు. ప్రవీణ్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ