తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ పదవి పొందిన నాగ సీతారాములు యాదవ్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు యాదవ సంఘం న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రవి యాదవ్ కాసాని రమేష్ యాదవ్ తెల్లబోయిన రమేష్ యాదవ్ వేల్పుల సుధాకర్ యాదవ్ నన్నే బోయిన రాంబాబు యాదవ్ జింక మదన్మోహన్ యాదవ్ ముని కోటి రాకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ