తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలోని సెయింట్ మేరీస్ సమీపంలో శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతుని యొక్క వివరాలు తెలిసినవారు కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ