Tuesday, 28 July 2026 12:15:31 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కొత్తగూడెం శేషగిరిభవన్ లో సింగరేణి పరిరక్షణకై జాతీయ సంఘాల అఖిలపక్ష సమావేశం

Date : 17 December 2025 05:42 PM Views : 997

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బుధవారం శేషగిరి భవన్ లో జాతీయ సంఘాల అఖిలపక్షం అత్యవసర సమావేశం నిర్వహించి సింగరేణి పరిరక్షణకై భవిష్యత్తు కార్యాచరణకై మాట్లాడుకున్నారు,అన్ని ప్రజా,కార్మిక సంఘాలను, రాజకీయ పార్టీలను,కోల్ బెల్ట్ శాసనసభ్యుల తో కలిసి పోరాటాలు, ఉద్యమాలు తప్పవని తెలిపారు, మణుగూరు లోని పికే ఓసి డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాకును ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే బొగ్గును బంద్ చేపిస్తాం స్పష్టం చేశారు,దాన్ని సింగరేణికే బొగ్గు గనులను కేటాయించాలి డిమాండ్ చేశారు,ప్రైవేటు బొగ్గు బ్లాక్ టెండర్ వచ్చినా అడ్డుకుంటాం తెలిపారు, యాజమాన్యం గుర్తించిన బొగ్గు బ్లాక్ లను సింగరేణి కి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇస్తే బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటాంఅని అఖిలపక్షం నాయకులు తెలిపారు,కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ లను సింగరేణికి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ఆదాని గ్రూప్, ఏ.ఎం.ఆర్, మెగా క్రిషా రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వంకు చెందిన జెన్ కో,సంస్థలు టెండర్ లో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తే సహించబోం అన్ని జాతీయ సంఘాల నాయకులు స్పష్టం చేశారు,సింగరేణి బొగ్గు బ్లాక్స్ ప్రైవేటు కు వెళితే మణుగూరు మతియు సింగరేణి మనుగడ కుంటుపడుతుందని, కార్మికులు,అధికారులు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని అన్నారు, సింగరేణికి చెందిన బొగ్గు గనులు దక్కాలంటే కోల్ బెల్ట్ ఎమ్మెల్యే లు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి చేయాలని కోరారు, అదేవిధంగా సింగరేణి లో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు సింగరేణి పరిరక్షణ సమితి పేరుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, యూనియన్ లు చేసిన పోరాటాలను స్పూర్తి తో సింగరేణి లో ఉద్యమాలు చేయడం వల్ల సింగరేణి మనుగడ కొనసాగుతుంది అని అన్నారు,సింగరేణి పరిరక్షణకై అన్ని రాజకీయ పార్టీలను,ప్రజా,కార్మిక సంఘాలను కలుపుకొని సకలజనుల సమ్మేకు పిలుపునిస్తాం సింగరేణి జాతీయ సంఘాల అఖిలపక్షం నాయకులు తెలిపారు,డిసెంబర్ 19న గోదావరిఖని భాస్కర్ భవన్ లో అన్ని రాజకీయ,ప్రజా, జాతీయ,కార్మికసంఘాలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం,ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య,కొరిమి రాజకుమార్,వంగ వెంకట్, రాంగోపాల్,రమణమూర్తి,వీరస్వామి,లక్ష్మీనారాయణ, సందబోయిన శ్రీనివాస్,బండారి మల్లయ్య,మండల రాజేశ్వరరావు,నితిన్ కుమార్ ఐ ఎన్ టీ యు సి నాయకులు త్యాగరాజన్,ఆల్బర్ట్,పితంబరం,శ్రీనివాస్,చిన్ని, టి బి జి కే ఎస్ నాయకులు కాపుకృష్ణ, కుసాన వీరభద్రం, నాగెల్లీ వెంకటేశ్వర్లు,తుమ్మ శ్రీను,వశికర్ల కిరణ్, సి ఐ టి యు నాయకులు,మంద నర్సింహారావు,రాజారావు, సురం ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :