Tuesday, 28 July 2026 07:11:50 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఎన్నికను అడ్డుకోవడం అప్రజాస్వామికం ప్రజాస్వామ్య బద్దంగా జరగనున్న ఎన్నికలను అడ్డుకోవడం నియంత పాలనకు నిదర్శనం బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా

Date : 20 November 2024 06:28 PM Views : 721

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో సింగరేణి సంస్థలోని సింగరేణి టిప్పర్స్ అండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికను నిర్వహించకుండా ఆప్రజాస్వామ్యంగా అడ్డుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.ఈసంఘం నాయకులను రెండు వర్గాలుగా విడగొట్టి 8నెలలుగా వారి వద్దకు తిప్పుకుంటూ ఎన్నికలు నిర్వహించకుండా వారి మీద అధికారం పెత్తనం చెలాయిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని.దీంతో ఈఅంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్,టిపిసిసి సభ్యులు జేబీ.శౌరీ ని ఇరువర్గాల వారు కలిసి వారి సమస్యను వివరించగా ఇరువర్గాల వారితో సంప్రదింపులు జరిపి సామరస్య పూర్వకంగా ఎన్నికలు జరిపేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.ఈ క్రమంలో ఈనెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆర్.సి వెరిఫికేషన్ నిర్వహించారని వివరించారు.14,15 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయడం,18వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ జరిగిందన్నారు.గురువారం స్థానిక సిఇఆర్ క్లబ్ లో ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకొన్నారని.న్యాయవాదులుగా ఈఎన్నికల పర్యవేక్షకులుగా వెళ్ళిన నన్ను,మారపాక రమేష్ లను సిఈఆర్ క్లబ్ లో ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసుకోనగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి చుంచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు.ఎన్నికలు నిర్వహించడం ఏవిధంగా చట్టవ్యతిరేక కార్యక్రమం అవుతుందో తెలపాలని ప్రశ్నించారు?.పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికను అడ్డుకోవడం నియంత వైఖరికి నిదర్శనమన్నారు.పొట్టచేత పట్టుకొని బ్రతుకుతెరువు కోసం ఈనియోజకవర్గానికి వచ్చిన నాయకులు నియంతలా వ్యవహరిస్తు వారి ఉనికికోసం ఇరు వర్గాల వారిని బానిసలుగా తమ వద్దే పడి ఉండాలని ఒక అధికార దర్పంతో ప్రయత్నిస్తున్నారని,ఎమ్మెల్యే గారు ఆయన ప్రధాన అనుచరుడు చేసే నియంత పనులని కొత్తగూడెం ప్రజలు గమనిస్తున్నారని,ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం వాటిల్లేలా ఎలక్షన్లు జరగనీయకుండా అడ్డుకున్న వారికి ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఇటువంటివి ఒక లాయర్ గా ఈ విషయాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో బరిలో ఉన్న ఇద్దరు సహా అసోసియేషన్ సభ్యులు బూర్గుల అనీల్ కుమార్,తానంగి రవికుమార్,మైల చైతన్య పెండ్యాల శ్రీనివాస్ దువ్వ సంపత్ కుమార్ కాంటాత్మక ముఖేష్ సారా మహేందర్ కోలా నాగవర్మ లు వున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :