Tuesday, 28 July 2026 02:27:16 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. హెల్త్ మిషన్ – 100 డేస్ క్యాంపెయిన్.

Date : 03 March 2026 08:32 PM Views : 412

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హెల్త్ మిషన్ – 100 డేస్ క్యాంపెయిన్ (04.03.2026 నుండి 09.06.2026 వరకు).భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన “హెల్త్ మిషన్ – 100 డేస్ క్యాంపెయిన్” కార్యక్రమం 04.03.2026 నుండి 09.06.2026 వరకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ మరియు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధికారి ఆధ్వర్యంలో దశల వారీగా అమలు చేయబడుతుంది. ఒకటవ దశ – I (1–30 రోజులు) 04.03.2026 – 31.03.2026 జిల్లాలోని అన్ని PHCs మరియు UPHCs లో 6 మంది నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయి: శిశు వైద్యుడు (Pediatrician), స్త్రీ రోగ నిపుణుడు (Gynecologist), జనరల్ ఫిజీషియన్, దంత వైద్యుడు, కంటి నిపుణుడు, ఎముకల వైద్య నిపుణుడు (Orthopedic Surgeon), అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలలను RBSK బృందాలు సందర్శిస్తాయి. విద్యార్థులకు 3 మంది నిపుణుల ద్వారా స్క్రీనింగ్ మరియు కౌన్సెలింగ్, స్త్రీ రోగ నిపుణుడు లేదా ఫిజీషియన్, దంత వైద్యుడు,కంటి నిపుణుడు.రెండవ దశ – II (31–45 రోజులు) 01.04.2026 – 15.04.2026 ఆసాంక్రమిక వ్యాధుల (Non-Communicable Diseases) స్క్రీనింగ్, చికిత్స, రిఫరల్ మరియు ఫాలోఅప్. క్యాన్సర్ రిజిస్ట్రీ ఏర్పాటు. DCCC ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్స, రిఫరల్ మరియు ఫాలోఅప్ కార్యక్రమాలు.మూడోవ దశ – III (46–75 రోజులు).16.04.2026 – 15.05.2026 సంక్రమణ వ్యాధుల (Communicable Diseases) స్క్రీనింగ్ మరియు ప్రజారోగ్య సిద్ధత చర్యలు. హీట్ స్ట్రోక్ రూమ్‌ల ప్రారంభం.నాలుగోవ దశ – IV (76–100 రోజులు) 16.05.2026 – 09.06.2026 అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 8 స్పెషలిస్ట్ క్లినిక్స్ ఏర్పాటు చేసి, తృతీయ స్థాయి ఆసుపత్రులపై భారం తగ్గించడం. 100 రోజుల పాటు కొనసాగించే ప్రత్యేక కార్యక్రమాలు స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల ఆరోగ్య ప్రొఫైలింగ్ – 30 ప్రాథమిక పరీక్షలు.ఆరోగ్య కేంద్రాల ప్రమాణీకరణ (IPHS, NQAS, కాయకల్ప ) జిల్లా ప్రజలు ఈ ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్, భద్రాద్రి కొత్తగూడెం అంకిత్ మరియు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం డాక్టర్ తుకారాం రాథోడ్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం అని తెలియజేసారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :