Tuesday, 28 July 2026 07:24:10 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సేవాలాల్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి

Date : 07 February 2026 02:37 PM Views : 165

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సేవాలాల్ మహారాజు విగ్రహం ప్రతిష్టాపన మందిర నిర్మాణం కు మద్దిమడుగు లో వద్దు హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేయాలి. ఈరోజు కొత్తగూడెం క్లబ్ లో విలేకర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి GLS JAC వైస్ చైర్మన్ లావుడియా ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. అంతేకాక ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలి అంతేకాక 100 ఎకరాలు కేటాయించి అందులో సేవాలాల్ మహారాజ్ బంజారా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి ఉన్నత విద్యను బంజారాలకు అందించాలి లైబ్రరీ మ్యూజియం ఏర్పాటు చేయాలి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ పీజీ కాలేజ్ నర్సరీ నుంచి పీజీ వరకు విద్యాలయాలు ఏర్పాటు చేయాలి ప్రతి సంవత్సరం కూడా తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు అందుకు కూడా ప్రభుత్వం సహకరించి నిధులు విడుదల చేయాలి తుల్జా భవాని జగదాంబ దేవాలయం కూడా ఏర్పాటుచేసి తుల్జాపూర్ లో ఏ విధంగా అయితే దేవాలయం ఉన్నదో అదే రూపంలో ఇక్కడ కూడా కట్టాలే మా బంజారాల ఆత్మగౌరవం నిలబడే విధంగా ప్రభుత్వం పని చేయాలి మేము కూడా ప్రభుత్వంలో భాగమే అని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి నాగర్ కర్నూల్ మద్దిమడుగు ప్రాంతం 500 కిలోమీటర్లు దూరంలో ఉండడం ద్వారా ఈ ప్రాంతం వారు సేవాలాల్ మహారాజుని దర్శించుకోవడం చాలా కష్టమని అన్నారు ఏకపక్ష నిర్ణయంతో ప్రభుత్వం సేవాలాల్ విగ్రహాన్ని పెడితే మా జాతిని సేవాలాల్ మహారాజ్ని అగౌరపరిచినట్టేనని మా జాతికి అవమానించినట్టేనని అన్నారు సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మోతిలాల్ నాయక్ పిలుపుమేరకు 11 వ తారీకు నాడు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని అన్ని బంజారా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమందితో తరలి వెళ్తామని అన్నారు ఈ కార్యక్రమం లో GVS జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్,TTSf రాష్ట్ర అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర విద్యార్ధిభాగం బోడ శ్రీనివాస్ నాయక్, సేవలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం జిల్లా కార్యదర్శి ధరావత్ నాగరాజు నాయక్, లావుడియా సక్రు నాయక్, బట్టు రవి నాయక్, సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు భూక్య సేవ్య నాయక్, బోడ అర్జున్ నాయక్, బోడనానియా నాయక్, బట్టు హర్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :