తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం, నవంబర్ 8, (తెలుగు వెలుగు ) : డాక్టర్ బిందుపల్లవి మల్టీ స్పెషాలిటి అస్పత్రి లో ఆపరేషన్ రూ 17 వేలకు చేస్తున్న పోస్టర్ ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబాశివరావు చేతులమీదుగా శుక్రవారం ఆవిష్కరింపజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా,కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీ మాజీ సెక్రటరీ బానోత్ కిషన్ నాయక్,డాక్టర్ బిందు పల్లవి,డాక్టర్ రామ్ చరణ్ నాయక్,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ