తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 25 తెలుగు వెలుగు) సిపిఎం సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య ఈరోజు హార్ట్ స్ట్రోక్ తో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. నేలకొరిగిన ఓ కమ్యూనిస్టు శిఖరం. ఆ పెద్దాయన నిరుపేదల బతుకు బాగు చేసేందుకు చివరి శ్వాస వరకు కొట్లాడిన కామ్రేడ్, కమ్యూనిస్టు సిద్ధాంతాలు, భావాలతోనే ఆయన జీవన ప్రయాణం.. ఆదర్శనీయం, కామ్రేడ్ కాసాని ఐలయ్య మరణం సిపిఎం పార్టీకి పేద ప్రజలకు తీరని లోటు
Admin
తెలుగు వెలుగు టీవీ