Tuesday, 28 July 2026 03:45:36 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జర్నలిస్టులు సొంత ఇంటి స్థలాల కొరకు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ మాజీ తాజా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.

Date : 21 March 2025 04:13 PM Views : 636

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ర్నలిస్టుల కొరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వం మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి 10 ఎకరాల స్థలం కేటాయించారు కానీ ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పాడి 16 నెలలవుతున్న జర్నలిస్టు లకు అప్పగించకపోవడం వారిని మోసం చేయడమేనని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి ప్రభుత్వాన్ని విమర్శించారు.. శుక్రవారం పట్టణంలో గంగా బిషన్ బస్తీ లో జర్నలిస్టుల నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం ఇండ్ల స్థలం మంజూరు చేసినప్పటికీ తదనంతర కాలంలో ప్రభుత్వం మారడం కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి జర్నలిస్టు ల ఇండ్ల స్థలాలు ప్రక్రియ ను ఆటకెక్కించిందని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో జర్నలిస్టు ల సమస్య ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. స్థానిక ఎంఎల్ఏ కునంనేని సాంభశివరావు సాధారణ రేటు తోనే వారికి ఇండ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేయాలని , కరోనా లాంటి కష్ట కాలంలో కూడా కుటుంబాలను వదిలి సమాజం కోసం జర్నలిస్టులు పని చేశారని , కొంత మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో జర్నలిస్టు లు చేపట్టే ప్రతీ కార్యక్రమానికి బీ ఆర్ ఎస్ పార్టీ తరుపున మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, మాజీ కౌన్సిలర్ లు వేముల ప్రసాద్, అంబుల వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :