Tuesday, 28 July 2026 05:07:27 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

స్వర్గీయ బానోత్ కిషన్ నాయక్ మహనీయుడు

Date : 05 July 2025 07:12 PM Views : 758

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : స్వర్గీయ బానోతు కిషన్ నాయక్ పెద్దకర్మ కార్యక్రమం పాల్వంచలోని తనుష్ గ్రాండ్ లో శనివారం జరిగింది.ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు సంస్కరణ సభకు హాజరయ్యారు.కిషన్ నాయక్ సేవలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేశాడని బంజారా జాతిని జాగృత పరచడానికి పాటలు పాడేవాడని,మంచి రచయిత అని ముగ్గురు పిల్లలను డాక్టర్లను చేసి తన భార్య విజయలక్ష్మిని రాజకీయంగా ప్రోత్సహించాడని కిషన్ మహనీయుడు అంటూ గుర్తు చేసుకుని పలువురు కంటతడి పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,మాజీ ఎంపీ సీతారాం నాయక్,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని),కోనేరు పూర్ణ చందర్ రావు ,కొత్వాల శ్రీనివాస్, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్, బిజెపి నాయకులు యెల్దండి పూర్ణచందర్ రావు, నంది శశి కుమార్,ఎడవల్లి కృష్ణ, ఏనుగుల అర్జున్ రావు,,బీఆర్ఎస్ నాయకులు కాంపెల్లి కనకేష్,సింధు తపస్వి,,లయన్స్ క్లబ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్,యుటిఎఫ్ నాయకులు దస్తగిరి,ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు,వైద్యులు,పట్టణ ప్రముఖులు,న్యాయవాదులు, పార్టీలకతీతంగా,ప్రముఖులందరూ హాజరయ్యారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :