తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం కరకట్ట రోడ్డులోని కమ్మ సత్రం ఎదురుగా రోడ్డు పక్కన గుంతలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహం ఎవరిదో ఆచూకీ తెలిసినవారు లేదా గుర్తుపట్టినవారు వెంటనే భద్రాచలం పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భద్రాచలం టౌన్ కోరారు. వారి ఫోన్ నంబర్లు 8712682105, 8712682106 .
Admin
తెలుగు వెలుగు టీవీ