Tuesday, 28 July 2026 10:08:36 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

చిట్టిరామవరంలోవిజయవంతమైన క్షయ ఎక్సరే ప్రోగ్రాం. క్షయ రైత సమాజాన్ని ఏర్పరచడమే మన లక్ష్యం. మాజీ కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్.

Date : 08 December 2025 08:05 PM Views : 183

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్షయ రైత సమాజాన్ని నెలకొల్పడమే ఏకైక లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు డిఎం అండ్ హెచ్ ఓ ఆదేశాల మేరకు రామవరం పిహెచ్సి ఆధ్వర్యంలో చిట్టి రామవరం లో క్షయ వ్యాధిగ్రస్తుల ఎక్స్రే కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా చిట్టి రామవరం బస్తీ దావకానలో ఏర్పాటు చేసిన ఎక్సరే కార్యక్రమంలో డాక్టర్ E రాము ,మాజీ 11వ వార్డ్ కౌన్సిలర్ భూక్య శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ క్షయ రైత సమాజాన్ని నెలకొల్పాలనే ఏకై లక్ష్యం తో కలెక్టర్ తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ పూలుకోవాలని వారి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సుమారు 150 మందికి ఎక్స్రేలు తీసి అలాగే తెమడ పరీక్షల కోసం వారి శాంపిల్స్ తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. రోగ నిర్ధారణ అనంతరం వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, మారుమూల పల్లెల్లో కూడా క్షయ ఎక్సరే, తెమడ పరీక్షలు నిర్వహించి క్షయ నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్, పబ్లిక్ హెల్త్ మేనేజర్ వి శ్రీనివాసరావు, కృష్ణవేణి, రఫెల్, ఎక్స్రే టెక్నీషియన్ సాయికుమార్, ఏఎన్ఎంలు k.కవిత, B.తార, P. శ్రీలక్ష్మి, వరకుమారి అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, తులసి, రమాదేవి, సరోజిని, భవాని (ఆశ), T.రాజమణి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :