తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : పాల్వంచ మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. విద్యుత్ ఎంప్లాయిస్ కాలనీ వెనకవైపు ఉన్న వాకింగ్ గ్రౌండ్లో రిటైర్డ్ ఆర్మీకి చెందిన సుధాకర్ అనుమానస్పదంగా మృతి చెంది ఉన్నారు. కాగా బుధవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన స్థానికులు సుధాకర్ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ