తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి చేరుకుని పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ