Tuesday, 28 July 2026 01:37:26 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అందుబాటులో ఉండని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ వార్డెన్లు

Date : 11 July 2025 04:36 PM Views : 772

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు జులై 11 అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ ఐ ఎస్ ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ అనేక సమస్యలు ఉన్నాయని . కొన్ని హాస్టల్లో పోస్ట్ పెట్టి హాస్టల్లో వార్డెన్లు ఉండకుండా 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని. సమయ పాలన కూడా పాటించడం లేదని ఆరోపించారు. దీనికి కారణం ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపమే అని అన్నారు. సమస్యలు నిలయంగా ఉన్నహాస్టలను ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి హాస్టల్లకు పర్మినెంట్ వార్డులను ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా వ్యవస్థలు అనేక సమస్యలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక్కుని రెట్టినట్టు వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో గదులు లేక అనేక సమస్యలతో విద్యార్థుల అవస్థలు పడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం లేదని, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సమస్యను పరిష్కరించలేని ఎడల పెద్ద ఎత్తున అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యక్ష విద్యార్థి ఉద్యమాలకు సిద్ధం అవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు సాయి తేజ నాయకులు రామ్ చరణ్ తేజ, అనిల్ కుమార్, హేమంత్, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :